ఈ పుట అచ్చుదిద్దబడ్డది
—ఇదియును
'క. | తమ్ములను మల్లికాకుసు | 278 |
—ఇదియును అనునాసికప్రాసము. ఏయెడ — ఆయత = ఇది లఘు
యకార ప్రాసము. 'శా. సింగం బాఁకటితో...వ, చ్చెం గుంతీసుత...' =
ఇది సంధిగత ప్రాసము — ఈతొమ్మిది విధములును సాధారణమైనవి గనుక
నామనిర్దేశము మాత్రమే ఫలము. ఇన్ని ప్రాసము లప్పకవిగారు చెప్పినారను
గొప్పకేకాని, మరేమియు లేదు.279
(ఇక) అభేదప్రాసముకు చెప్పిన లక్ష్య లక్షణములు :—
లక్షణము —
గీ. | పెద్దలాకుఁను దనకు నభేదమగుట | 280 |
లక్ష్యములు, ప్రభావతీప్రద్యుమ్నము (1-57) —
క. | జలనిధియను తెరమఱు గటు | 281 |
4వ చరణమందు లక్షణభంగము. 'పురవరలక్ష్మి' సుష్ఠు 282