ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ముల (నుండి ఇతరత్రయు) లక్ష్యములు వ్రాసిరి. ఈ పద్యముల నుదాహ
రించక పోవుటకు కారణము తెలియదు.202
(ఇక) శబ్దశాస్త్రమున సకారము చెడిన షకారము సకార, షకారములకు
ప్రాసమగును. లక్ష్యములు—
త్రైశంకోపాఖ్యానము —
క. | ఝుషకేతు ద్విషునకు కి | 203 |
సాంబవిలాసము —
క. | వసుధా కలత్రునకు సా | 204 |
| ఇది "ఉభయప్రాస" మంటారు. | 205 |
2. ఋప్రాసము
లక్షణము— రేఫ ఋకారములకు ప్రాసమగును. 206
తిమ్మకవిగారి లక్షణసారసంగ్రహము (2-68) —
క. | స్వరగణ మయ్యు ఋకారము | 207 |
లక్ష్యములు:- ఆరణ్యపర్వము (8-104) —
క. | ఆ ఋషికుమారు గట్టిన | 208 |