ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(ఇక) ఉయ్యాల, ఉయ్యెల, ఊయెల, ఉయ్యెల అని నాల్గు విధములు
గలదు.140
ఉయ్యాలకు చేమకూర వేంకటకవి సారంగధర చరిత్ర (1-48)—
క. | జోలల్వాడిరి యమృతపు | 141 |
ఎఱ్ఱనగారి హరివంశము (6-88) —
సీ. | ఔదలఁ జదలేటి లేఁదరగలు బాలుఁ | 142 |
చాటుధార —
శా. | శ్రీలోలాత్మజ కృష్ణరాయ సమరోర్వి న్నీదు వైరి క్షమా | 143 |
తిక్కనగారి ఉత్తరరామాయణము (6-11) —
క. | తా సొబఁగున నున్మత్తుం | |
కృష్ణరాయల ఆముక్తమాల్యద (7-16) —
సీ. | (కటినుండి చనుమట గడిగాగ బిగియించి | 145 |