ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| మని నీవును నేనును దానికిఁ దగినతెఱంగు చూచుకొందమని మలహణు నంపి తానును గ్రమ్మర వచ్చునెడ నటమున్న యవ్వైశ్యుండును. | |
గీ. | కౌఁగిలింపలేదు కడువేడ్కఁ గెమ్మోవి | |
క. | వ్యథఁ దల్పుగడియ పెట్టుకొ | |
వ. | ఇట్లున్న యవ్వైశ్యుని గెళవునం జూచి రోయుచుఁ గవాటబంధనంబు సేయించి విలాసినిం గావలిం బెట్టి కృతస్నానయై వివిధభూషణభూషితాంగి యయ్యె నంత. | |
క. | తారాగణపరివారము | |