ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| చీరికి దరుబోయి నగరు | |
సీ. | ఇంద్రుఁ డంబుధిఁబైఁడి యిస్ముగొల్మిని వెట్టి | |
వ. | అంత మేళంబులవారితోడఁ బుష్పసుగంధి త్రిపురాంతకదేవుని గుడికిఁ జని నృత్యగీతవాద్యంబులు సలిపి పరిజనంబులం బదండని మలహణుం బిలుచుకొని గర్భద్వారంబున నిలిచి యద్దేవునిం జూపి యిట్లనియె. | |