ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| యెవ్వరు విందురో యిది యననే కాని | |
క. | వచ్చెద నే నీవెంటను | |
వ. | అనుటయు మలహణుం డిట్లనియె. | |
గీ. | వెజ్జు బమ్మరించువిధమున నాకును | |
వ. | అనుటయు నెట్టకేలకు ధైర్యంబుఁ దెచ్చుకొని యరుణోదయంబునఁ ద్రిపురాంతకునిగుడికి నృత్యంబు సలుప నేను వచ్చెద నచ్చట నుండు | |