పుట:Srinadhakavi-Jeevithamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

త్రితీయాఅధ్యాయము


ప్రకారము శ్రీనాధుడిప్పటికే నలువది- నంవత్సరము ప్రాయము వాడు. హరవిలాస కృతిపతియైన తిప్పయ సెట్టి వయస్సును కను గొనవలయును. కృతిపతియైన తిప్పయ సెట్టి తన్నుబాలసఖుడని యున్నట్లుగా శ్రీ నాధుడే. హరవిలాసవతారికలో


 సీ. 5:22 - పని పాము ను .. కావ్య
11 -9
-2 : 11) నా ద్వాజ
19 : ముకు: 9.5)
ప్రమాల'.! కామా - స.. "
5... - పు. 27
స్య న స . సి.
గీ. ము ము - సాతు మన
'బాల సుష్టుగా : చి శ్యా మొన్న
సవచి నేషయత్ పు - చక్షు రాజు
హతమతో , TE: 30. Kట్టు అని నను.
'
గీ.మద్దియ భాషా కవిత్వ ప్రయోజనంబులు
బాలసఖుగారి కుంచి తాత్పర్య మొప్ప (ఒహంపు గా బుడుపు కు వ్యను 452)
నవచి దేవయ్హత్రిపురాణ యక్షరాజు
హితమితోత్తులు నెలయ చిట్టు అనియ

గీ. అగమగ్నాన విధుని తత్త్వార్థ వనిప
ఒహంపుగా విగ్నుడవు పదభవ్య మతిని
బాలసఖుడవు శైవ ప్రభబంద మొకటి
యవధరింపుము నాపేర నంకితముగ

అను పద్యమ వలన వేన్యమగుచున్నది. పై విమర్శకు లిరువురును “బాలసఖు' డను దానికి నెట్టి యర్థమును యెట్టి వ్యాఖ్యాసము గావించిరో చదువఱకు వినోదకరమై యుండును గావున వాని సుదాహరించి వారి యభిపాయముల సాకారమును జూపింతుము. లక్ష్మణరావుగారు,"హరవిలాసమునందుఁ గవి కృతిభర్త బాల సఖుఁ డని చెప్పబడి యున్నది . (1 - 8)) కృతిభర్త యీక్రిందిచ పద్యము (అ-6) చెప్పుటవలన వృద్ధుడని తోఁచుచున్నది:---