ఈ పుట ఆమోదించబడ్డది
ఈరీతిగ చేసిన ప్రయత్నమున కంతటికిని ప్రయోజన మున్నది. నష్టములేదు. పథ్యముచేయక సేవించిన ఔషధము వలె కాదు. లోపదోషము లుండుటవలన, నేయపాయమును కలుగదు. ఈధర్మమును కొంచమే యాచరించినను, సంసారమను గొప్పభయమునుండి రక్షించుకొనవచ్చును. 2-40
సమాప్తము.
శ్రీకృష్ణార్పణము.
ఓం నమోనారాయణాయ
8 - 4 - 1984