పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


69. శ్రీధరుడు

ఇతనిచరిత్ర మేమియు దెలియదు. ఈత డొకఛందోగ్రంథమును రచించినట్లు లక్షణవేత్తలు తమలక్షణగ్రంథములయం దీతని పద్యముల నుదాహరించియుండుటచే నీతని పేరు తెలియవచ్చినది. ఈ క్రిందిపద్యములు గంగరాట్భందము నం దుదాహరింపబడినవి.