పుట:Sri-Srinivasa-Ayengar.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ ఎస్. శ్రీనివాసఅయ్యంగారి జీవితము.

141


శ్రీమా౯గారి కళేబరము శ్మశానము చేరువరకు అచ్చట నుంటిని. ఆవరకు బ్రాహ్మణుల శవములకు దహనకర్మ జరుపుటకు ప్రత్యేక స్థలముండెడిది కాదు. కాని రెండురోజులు ముందరనే ఒక భాగము బ్రాహ్మణులకై ప్రత్యేకింపబడుటయు అందు శ్రీమా౯గారి శవము ప్రథమమున దహనమగుటయు చూచి, చచ్చినను వీరికి పూజ్యత తగ్గలేదని ఆందరును భావించిరి.


★ ★ ★