పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త వు రా ణ ము


అయ్యా ! మీరెవ్వరు ?
నా కుయ్యాలింపంగ నిచటకుం (బేముడితో
జయ్యన వచ్చిన జడదా
ల్పయ్యల పౌరాణి కేడ్యు లవుదురే ! చెవుఁడీ.


అను నావిన్నపమాలకించి కరుణయత్తైక చిత్తంబునన్
నను గన్నారఁగఁజూచీ, చేనిమిరి సన్మానంబుతో, బాల కా !
చనదొ క్కింతయుశంక సూతఋషి రాట్స్వంతంబుసౌమ్యంబు
వ చ్చిన కార్యం బెఱిఁగింపుమాయనఘుడున్"జీదోడువాదోడగున్,


నిఖిల పురాణ వ్యాఖ్యాన విజ్ఞానసమేతుండయిన సూత
ర్షికి నేను బుత్రోపమానుండ నైన ప్రియతమాం తేవాసిని,
నీవెవ్వండవు ? ఏ కార్యార్థ మేటనుండి యిటకుఁ జను దించి
తివి ! "వినసర్హం బేని విన్పింపు మనవుడు,


సదసద్వివేకులో శౌనకాదులు తొల్లి
              ప్రశ్నింప సూత పౌరాణికుండు
కృపతోడఁ బదు నెన్మిది పురాణముల నెల్ల
             విన్పింప మునులెల్ల వినిరికాదే!

ఆ పురాణములందు డాపరించిన ధర్మ
               సం దేహములు నన్ను సంగ్రహింపఁ
బండితమ్మన్యులఁ బల్వుర నర్థించి
               సంశయమ్ములఁ బాయఁ జాల నై తి


89