పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

10 తో లిషయ కు పోఁడు. ఈ కౌళింగులు యాదవులు హీనజాతీ సంభవులవీ డెంతయో గేలి చేయువారు. ఈ కళింగరాజు బలరాము నెన్ని మారులో గేలి సేసి యా బలరామునిచేతిలోనే చచ్చెను. నిషాద దేశము: దీనికిఁ గృష్ణుని పినతండ్రి కుమారుడైన యేక లవ్యుఁడు ప్రభువు. మఱియు సాళ్వదేకము కలదు. భీష్మకుండేలిన విదర్భ కలదు. ఇటీవీ దీన్ని యో రాజ్యములు తలనె త్తినవి. ద్రావిడ దేశమం తయు జనో కీర్తముగానే యుండెను. రాక్షసత్వముమ వదలివేపి ద్రావిడులు మానవులయిరి. ఆడపులు వదలి రాజాలక యందే మోటు జీవనముఁ జేయుచున్న ఘటోత్కచాదులు రాక్షసులుగనే పరిగణింపఁబడిరి. మధ్య దేశమునందు ఆనఁగా వింధ్యపర్వతపంక్తి నానుకొని యు తరమున నున్న దేశము) ద్రావీరరాజ్యములు చిక్కురుబోతు రుగా నుండెను. మధ్య దేశమందలి ద్రావిడులు పూర్వపు టౌన్నత్యమును గడింపఁజాలీ, మగధరాజ్యము, దీనికి జరాసంధుఁడు ప్రభువు; చేది దేశము, దీనికి శిశుపాలుడు ప్రభువు; దశారదేశము. దీనికి గాశిరోజూ ప్రభువు: అవంతిదేశము, దీనికి బాండవులపినతల్లి కుమారులును,గృష్ణుని బావమజఁదులునై న విందానవిందులు ప్రభువులు: మాధుర కూర"సేన దేశ ములు, ఏనికిఁ గంసుఁడు ప్రభువు; కుంతి భోజదేశము, దీనికి ( గుంట భోజుఁడు కుంతి పెంపుడు తండ్రి ప్రభువు; హైహయదేశము, దీనికి వీలుఁడు ప్రభువు. నేఁటికి వివాహరూవకమయిన చుట్టరికం బార్యద్రావిడులకుఁజాల అలసిపోయినది. వసుదేవుని చెల్లెలు, కుంతిభోజుని పెంపుడు కుమార్తె పృథ (కుంతి)ను బాండురోజు పరిణయమయ్యెమ. అర్జునుని చుట్టరికం" దీంతయు ద్రావిడులతోడనే. చిత్రాంగద, యులూచి, సుభద్ర ముప్వుడు ద్రావిడకవ్యలే. ఒక్క కడుపు చేసికొన్న దాశరాజు కూతురయిన సత్య నళిని శంతనవుండు పెండ్లియాయెను. భీముఁడు హిడింబిను గాంధర్వం. బునఁ గై కొవియేను. ఇట్టి వెన్నీయో చూపవచ్చును. యం దుండఁగా జరాసంధుఁడు మగధదేశమునకు రాజయ్యేను. జాతి వైరము వావిఁ బ్రేరేఁప ద్రోవీడరాజుల నందకి