పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తొలిపలుకులు "రామరావణ యుద్ధకాలమునాఁటికి వింద్యదక్షిణ దిగ్భాగము మహచర్యనులతో నిండియుండెను. ప్రాణపంరక్షణార్ధమయ పరా జితులయిన ద్రావిడులు చెట్టుల గుట్టలపాలయ మధ్యదేశమునం దల్లాడు చుండినట్టు పొడగట్టును. దక్షిణాపథమునకుఁ జను దేంచిన సొమునకు విరాధునివంటి వారెవ్వరో యొక రిద్దరు దానవు లేదురుపడిరి. కాస నాఁ తుదక్షిణాపథమునందు వానరరాజ్యము దక్క ద్రావిడ రాజ్యములుగాని ద్రావిడరాజులుగానీ యున్నట్టు చూవట్టదు, ఇంతియేకాక దక్షిణాపథము ద్రావిడ జనాకీర్ణముగాఁగూడలేదు. నామమాత్రవట్టణమగు కిష్కింధాపుర మొక్కటియే దృగ్గోచరమైనది, భారత కాలమునాఁటి కీ పరిస్థితులు తాలు చూయిపోయనవి. దక్షి జాపథమునఁ బెండ్యరాజ్యము చాల సుప్రసిద్ధముగా నుందెను. దీవి ప్రభువు మలయధ్వజుడు. ఈ రాజ శేఖరుని పుత్రికయగు చిత్రాంగదను నర్జునుఁడు వివాహమ య్యెను. ఈరీతి మలయధ్వజుఁడు ప్రార్డుని నింటి యద్దెనిఁ జేసికొని యేను. చిత్రాంగదయుఁ దండ్రినిఁ దలఁదన్న (గల కొడుకును బభ్రువాహనుఁ గాంచెను. మలయధ్వజుఁడు కడు దురభి మావమును నహంకారమునుగల రాజు. కృష్ణార్జునులే తనకు దీటురారని నిక్కి వీలైడివాఁడు. ఇతఁడతిరథుండు, ఎవరయిన పరిపోల్చి చెప్పుచో టొమము. పెట్టువాఁడు, అల్లునికోసమై కురుక్షేత్రయుద్ధమున వితఁడ శ్వద్దామచేఁజచ్చెను. ఇంకఁ గళింగరాజ్యముకూడ వన్నె వాపీ కేక్కియున్నది. దీవి జనపాలుఁడు చిత్రాంగదుఁడు. దుర్యోధన సార్వభౌమునకుఁగూతునిచ్చిన మామ, కడు వృద్ధుఁడు. కురుక్షేత్ర యుద్ధమున నొడలు దోఁచక కళింగ సైన్యములు మహాదారుణముగఁ బోరాడినవి. ఈ కళింగరాజ పౌండ్రక వాసుదేవునితోడను గాళి రోజుతోడన మిగులఁ జేలిమి కలిగి యుండెడి