పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

యాదవు లేవ రు ? నొక్క మొగమునకుఁ దెచ్చి యార్యులను దేశమునుండి తమఁ ఇనీకొనెను. ఈ యత్కృష్టకార్యమువఁ జొలవకు సఫలీకృత మనోరథుఁడయ్యెను. వీనికిఁ జేది దేశమునకు రాజయిన శిశుపాండును. గంగాతీరవాసులగు మహాయోధులు హరపరిచీకులు మంత్రులు పేనా వతులు నేరి. మూర్తికావత పురమునకు రాజయిన పాళ్వుని వీతండు సామంతునిఁ జేసికొనియెను, పౌండ్రకవేళ ప్రభువగు పోలిక వాసు దేవుని ఇలిగా నొనరించుకొనెను. మధురాధినాథుఁడగు కంసుఁ డీతని కల్లడయ్యెను. ప్రాగ్జతిషా ధీశ్వరుండగు నరకుండు నే స్తంమ్యెను. విషా నాథుండగు “ఏకలవ్యుడు' మిత్రమయ్యెను. జరాషంధ పార్వభౌముది శ్వేతచ్చత్రముక్రింద ద్రావీడు లేకముఖంబునఁ గూడిరి. ఒకప్పుడు కర్లజరాసంధు లోకరీతోడ నొకరు పోరాడి దిలాబలంబులను జూచికొని మిత్రులై 8. జరాసంధ ప్రయత్నము శ్రీ కైవడి ఫలోన్ముఖంబువకు వచ్చెను. కాని దైవవీధి వేరువిధముగ నున్నదీ. ఆవరోధము సంభ వించినది. ఆ యవరోధము జరాసంధున కవిలంఘనీయమయినది, మహా మాంత్రికుడయిన శ్రీకృష్ణుం డవతరించెను. కథ తలకిందే నది. ఒక విధముగా ప్రాయఁదగిన భారత చరిత్ర మేలువిధముగా వ్రాయవలపి వచ్చెను. విధి దుర్లంఘముకదా ! యా దవు లే వరు? | శ్రీకృష్ణుండు మధురలో యదుకులంబునఁ బ్రభవించెమ. తల్లి దండ్రులకుఁ జెఆవిప్పించి పిదపఁ దాను పుట్టెను. యాదవులు, వారే యులు, రోజులు, ఆంధకులు, సార్వతులు, దళార్లు ఆసు తెగలు నాఁడు మధురలోఁ గాపురముఁ జేయుచుండెను. ద్రావిడజాతి ప్కంధ మునకు నీ జాతులు కొమ్మలు, రెమ్మలు.. యాదవులఁగూర్చీ పురాణము లేమి చెప్పుచున్నవో మనము పరిశీలింతము. చంద్రవంశపు సార్వభౌముఁడగు యయాతి పెద్దకుమా దుఁడు యదువు. ఇతడును విడవి ముగ్గురు తమ్ములును విశ్రాజ్ఞం పాలింపమీచేఁ జక్రవర్తులు కాలేదు. కడఁగొట్టుతనయుడయిన పరుఁడు