పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కృ తి యా శ్వా వ ము సరమపురంబుఁ జేరి పటుశ స్త్రీ రహస్యములన్ గ్రహించుచున్ సరగునవచ్చి మైథిలికి సంగతులన్నియుఁ జెప్పఁగాఁ బ్రభా కరకుల హేళికిం గబురు గ్రక్కునఁబం పై యథోచితంబుగా మజగుచునుండె నేమగునొమంపిలు యుద్దమటంచు నెమ్మదిన్ ఇరుసోఁగులు పోరితమున కాయితమై మహాదారుణ రణంబు ప్రారంభింపఁ బెడబొబ్బలు, పెడనవ్వులు, కసకత ప్పె ఓలమోఁత, యేళ్లు: సీ పెట్టు, జక్కుల సకిలింపులతో నితా తలంబు దద్దరిల్ల, రోదసీగహ్వరంబు తూఁటుగం, పోవునకుఁ దెగించి, కను జెప్పపాటులోఁ బోరు మునీంచుటకోయన, వీర రసావేశంబుతో, నట్టహాసంబు శో, సపష్టంభంబుతో దొమ్మి నడుప మోటువనటుల పోటుధాటికి నిళాటులోదుగ, నింద్ర జిత్తు సూ రెలనిల్చి, కోల్తలఁ జేయుచుఁ జేల రేఁగి కొంతవడి యుద్ధంబుఁజేసి, కార్యంబు సుకరంబుగా సాధించుటకు యజ్ఞ, దత్తంబులయిన రథాశంబులుండుట స సుచితంబని యెంచి రణవిముఖుండి , వీడుచొచ్చి, నికుంభలయందు హోమముఁ జేయ సాఁగెను. ఈ సమా వారంబు చారులవలన నెతంగి విభీషణుండు వెంటనే రామునకు విన్నవించెను శ్రీరాముడు లక్ష్మణకుమారుని ససై సంబుగాఁబంప నతండు మేఘనాథుని యునికీ రెజుంగ నరక తహతహపడుచుండ f19, | 145