పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సరా శ్రీ పురా ఇ ము f పిదప విభీషణుండు తన {పెగైడలం బురీకోల్పి మంత్రమె ల్లఁ దెలిసి వేగ రండనుచు లంకకుఁబంపఁగ వారు తోడుతో గదలి పురంబుఁ జేరి యటగల్గు రహస్యము లాకలింపుచున్ బదపడి దాఁచకుండ రఘువర్యునికి వినిపించి రంతటస్ ద్రావిడ శిల్పియా సలుఁడు రామునిపంపున గండ్లుపూడి త జీవనధిన్ దరించుటకు సేతువుగట్టఁగ నబ్దిదాఁటి సీ తావిభుఁడా సువేలమున దండును ఉంచుచు రాయఘోరీగా రావణు చెంతకం పి యువ రాజగు నంగదు సంధి సేయఁగా రాయబారంబు చెడిపోయే రావణుండు స్వాభిజాత్యంబు విడనాడి సంధి సేయ నొడఁబడకపోవ సందుచే యుద్ధభేరి మొర సెఁ గోలాహలము మిన్ను ముట్టుచుండ సంధికుదర లేదనుమాట సరమచేప్ప సీత "నేరడించి కూర్చుండి చెట్టు క్రిందఁ 'గడకుఁ గానున్న దేదియో కాకమాన దైన నోకమాట నాలింవు మనుచు వేడి గుప్తీ కర్మ మెట్లు కొనసాగుచుండెనో! మంత్రనిశ్చయంబు మాటయే...! తెలిసివచ్చి తేట తెల్లంబుగాఁజెప్పు" సరమతల్లి నిన్ను మజవననిన 14