పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పు • భ ము అతీ రాజ్యతృష్ణచే నటీన పాల్వడి అతిరాజవిరోధి నే స్తంబుసల్ని కన్న కూతురఁ జేస్తోన్న 'నాతినిగూడ లంకలో దిగఁబెట్టి శంక లేక పగపోని శరణంచుఁ బజ్జఁ జేరి కులంబు - కూఁకటివేళ్లతో గూల్పనున్న తనయాలుబిడ్డల ననుకంప నిరతంబు కంటి తెప్పవిధానఁ గాచుచున్న సోదరుని బిడ్డయని జూలి చూపకుండ లక్ష్ముణునకుఁజూ పై నికుంభీలఁ జలపట్టి పరమభాగవతోత్తమ వరుఁడుకాఁడె వీములచరితుండు కాఁడె విభీషణుండు ! సరమాసతీవిభుండీ కరణిని లక్ష్మణున కచటఁ గన్పజసంగా కరపాళీసి ,నీగుడించుచుఁ • బరిమార్చిను మేఘనాథుఁ బటుతరళ తీక్ జ్యేష్ఠపుత్రుని మరణంబు చెవినిబడిన రావణుఁడు -శోకవిహ్వల భావమునను గొంతనే పూరకుండి సక్రోధుఁడగుచు" శత్రుమూరణోపాయంబు సంస్మరించి 1.1