పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ తి యా శ్వా న ము సూరవంశాభి వృద్ధిని గోరి కాదే యారి తేరిన మేధావులైన మునులు దండకావనిఁ జేరి యందుండి తపముఁ జలు పిల్లను నగచోట్ల సరకుగొనక, ఆర్యులను పేరు విన్నంత నచటి రాజు లాగ్రహోదగ్రులై వారి హత మొనర్ప సిద్దమౌదురు మావంటి శ్నీ దేహు లేమి సేయంగ నేర్తురో నృపతిచంద్ర ! సెలయేళ్ళ నీళ్ళ దోసిళ్ళతోఁ గడుపాజం దావీ ముప్పూటలఁ దనియుచుండి పండి రాలిపడిన యేండుటాకులు పండ్లు నొంటిపూట భుజించి యొదిగియుండి , పూల తావులలోనఁ బొరలివచ్చెడి గాలి గోర్కెమైఁ దనివ్వఁ గ్రోలుచుండి మనసుపోయిననాఁడు మాత్ర నివ్వరిభోజు సముఁ జేసి యెట్టులో నవయుచుండి యుజకయీ రాలపొంత గూర్చుండు మ మ్మ సడవి మెకములం జూ చెడును చూచి యెక్క–స క్కేములు జేతు రేవగించి జూతి నేరంబు మనసులో సందడింప, 35