పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురాణము ఎంతదూరంబు తతిమి మునీశ్వరుడు చెప్పుచుండిన దశరథ శ్రీ తివరుండు మాటలాడకుండిన యంత మసలిపడుచు నుల్లకుట్టు మాటలచేత నులికిపడఁగ.. దూరముఁ బౌఁజూడు చెవిదూరను నేనిపుడోడు పలులువ్" గౌరణమేమి తెలుపఁ దగునయ్య యసహ్యమయ్యెనే! పాజులు నిల్వ నేరని సృపాలుర రాజ్యము వృద్ధిఁబొందునే ? కొరియలందఁడే నృపతి కష్టపరంపర రాక తప్పునే ! పులినోటికండవలె మా నులు ముప్పొద్దుల మహా మనోవ్యధ చేత గళవళపడి నిలువంగా దెలియని వాసన లేనుండఁ దెలిసిన పనియే ? తెలిసికొనవో నీ రాజ్య విస్తృతికిఁగాదే 'ఋషులు దండకావనసీమ కేగి యందే నిలిచి పోయినో రిది నీవు తలపవే !" ఇంతటి కృతఘ్న తను నే సహింపఁజాల, చొచ్చిరి దండకావసము శుష్కశరీర విషణ్ణచిత్తులై నొచ్చిరి ద్రావిడప్రభుల నూరిన నెక్లెడి చీకటారులన్ వచ్చిరి నేఁడు దిక్కని భవచ్చరణంబును గోరి వారలన్ గ్రచ్చజ నాదరించి, యుప కారము సేయ వ దేమి చెప్పుమా !

  • యిది

$6