పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మాత పు గా ఈ చు దశరథభూమిపాలకుని దర్శనము బొసరించి పేర్శితో గుశల ముసద్గీ యేమీపనికోరని వానినిజోలె సర్వము విశదముగా నెఱింగి తన విహ్వలభోపము తోపకుండ నా కుళీకతనూభవుండు కొనగోళ్ళను గడ్డము చిక్కుదీయు చున్, పొరపడకుండఁ దొట్రుపడఁబోక గరాగరి మంచిమాటలన్ - సరపరు మోముపాకఁగని నమ్మకముం జేడకుండఁ జక్కఁT సరిపడునటుగా, నొరులు సైతము మేలని మెచ్చురీతిఁగా వరుసగఁ జెప్పె నిట్లు నర పాలుని మొలను జాల జలి: పాపభూయిష్ట ప్రవర్తనంబును బాసి సంసారసంబంధ సరణి కోసి బహుళజనాకీర్ణ పట్టణంబుల వీడి శారుపల్లెలలో మెలఁగూడి ప్రత్న శిస్టాచార పథమ చేపట్టి మొలచుట్టు పొజుటాకులన జుట్టి ఐశ్వర్యముల నెల్ల నజ కాల దిగడదన్ని భాగ్యభోగ్యములన్ని పాజఁదన్ని షడ్రసోపేతమైన భోజనముడించి కాయగసరులతో నెట్టో కడుపునించి పారమార్థిక చింతతోఁ బరముఁగోల్చి బ్రదుకుచుంటిమి తాపసాశ్రమముఁ దాల్చి,