పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ తీ యా శ్వా న ము పదిదిక్కులను గెల్చి బహు జయ స్తంభముల్ | పాతి పెట్టించిన బల్లీదుండు పది శాస్త్రములుగట్టి పట్టుతోఁ బఠియించీ | ప్రజ్ఞాధురీణుఁడౌ పండితుండు పదునాల్గు లోకముల్ బవ రాస నోడించి

  • కాలి క్రిందను బెట్టు కాలిబంటు పదీయరాగుకళలఁ బ్రపంచంబుఁ దనీయించు

శశి చెంపఁ గొట్టిన సౌమ్యమూర్తి, కడుపులో చల్ల రవ్వంత కదలకుండ -ద్రవిడ జాత్యభిమాని యథార్థవాది ప్రాజ్య రాజ్య మేలుచునుండె"రావణుండు దరి తాహిత లోక విద్రావణుండు. పలుగాకి పులుగాకుఁ బొలిపుచ్చి తననాఁడు చీకాకు పడకుండఁ జేసినాఁడు గాటంబుగాఁ జెలగాటంబుగాఁ జెల రేగీ మూర్తురఁ జీల్చి రేఁగినాడు గోపురంవు పురంబు బాపురే ! యన మూఁడు గోండమ్మలమధ్యఁ గూర్చినాఁడు కలిచేతఁదని యాకలిమని గిలినీ సలినూనీ యెల్లర కలిపినాఁడు | at