పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

నూ 4 ఫ1 ఇ ము M ( ( రథ కేతనాంబర ప్రధిత కాంతిచ్ఛటల్ తెంపాటీ మింటి పైఁ దేలియాడ శింజినీటంకార శృంగారె ఘీంకార రాపంబు లొండోంట రాపులాడ బహుళ చతురంగ వాహినుల్ పగ్గేలాడ మూఁడులోకంబులకు గుండె ముల్లు వెలసి మాట జవదాఁట నేరని పోటుమగల "కాఫురంబైన రమ్య లంకాపురంబు చల్లని పిల్ల తెమ్మెరలు సోఁగుచుఁ గమ్మనీ పూవు తావిలో మెల్లఁగఁ బొర్లిపొర్లే తమ మేనఁ బుథుం బొడి వేదుకొంచు నా అలన కుంటికుంటి నడయాడుచు నుండఁగ మింటనుండి జూ బిల్లియుఁ గేయఁగాఁదజపి వెన్నేల హాయిగ నుండు లంకలో అంకాపొంకము లెల్లఁ జేవదలి యత్యావంద నిర్మగ్నులై శంకాతంకవిచారదూరులయి యశాంతంబు నావీట శా ర్యాంకుల్ వాసము చేయుచుందురు సమ స్తిశ్వర్యభోగాడ్యులై లంకా రాజ్య మనోవిభూతి గరిమన్ శ్లాఘింపఁగా శక్యమే ? నేడఁద జమ్ముగల్లి నిడుద చేతులుగల్లి మాట గురువుగల్లి నీటుగల్లి జిద్దు నేర్పుగల్లి చిట్టంటు లంకలో మాసటీఁడులైరి మనుజులెల్ల, 24 4