పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కుదురునకుఁ బట్టుగొమ్మయై కుదిరినాఁడు నాఁడు తనుఁగోల్వ నొనరించినాఁడు నౌఁడు సదురు లేని నాయందుఁడై సాఁడు సోఁడు రావణుం డార్యలోక విద్రావణుండు. లంశావురీంద్రమే లబ్దవళ్లున కెంతో బడలారు. బంగారు పడుకటిల్లు ద, గోపథ మే విపత పంతకు సలరించు నసి వారు నాఁకతోఁట భారతఖండమే పౌహాబలాధ్యతలు సవరించి గడి తేర్చు సాముగరిడి ఖండాంతరంబు లే గానకళా వేది కరియప్పనములిచ్చు నట్టిపొలము ద్రావిడావళీ 'కెవ్వఁడు జీవగడ్డ యతఁడు వీర శైవుండు మహాభిమాని రావణుండు విద్రావి వైరావణుండు గోనబు జళువా గద్దెపైఁ గొలువుఁదీర్చ కోయవారల నాగరికుల నొనర్చి చదువు సాములఁ జెప్పీంచీ చక్కఁబజూచి యాభిజాత్యభావోదయమ్మలవరించే నవుర ! రావణుం డెంత ధన్యాత్ముఁడగును. 2 H