పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

| కృ తీయా శ్వాస ము నారదమానీ శేఖరుఁడు సమ్మక మొప్పఁగఁ గన్న తల్లికిన్ సోరెగుఁ జేరఁదీసీ యుపచారముఁ జేయుచు విష్ణునామముల్ నేరుప ఁగె బిడ్డ కనలీలను దల్లి యెఱుంగకుండ వి స్తోరపు వాలకంబునను దనోరు లెవ్వరు చూడకుండగన్ ఆగమున పండ్ల నారగింతువు రార . చెట్ల చాటున కంచు, జేర్చుచుండు వంచి మొల్లలు తెచ్చి మాల గుత్తువ యంచుఁ బొదరిండ్లదరికిఁ గొంపోవుచుండు లేel.పిల్లలఁ బట్టి రూడింతువా యంచు . దూరదూరమునకుఁ జీరుచుండు రంగుపుల్లులఁ జూచీ పొంగిపోదువె యంచుఁ గాఫుకొమ్ములఁ బట్టి చూపుచుండు నారదుండు ప్రహ్లాదునిఁ జీరి యిట్లు తంతములఁ బన్న సాఁ7 నుద్ధండుఁ డగుచుం గాన నుండుట చే నోరుల్ గానకుండం గడకు లీలావతీ దేవి కన్నుఁ బామి. శివలింగధారణఁ జేయవే యని తల్లి బతిమాల మూఁగమై పల్కకుండు శివ దేవునకు మొక్కు జెల్లింపవే యన్న “ఊఊయభించుఁ దా నొదిగీయుండు