పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

మా ఈ పురా ణ ము - తీన దేవు మంత్రంబుఁ జెప్ప వే యన్న చోఁ | బేత్తి విష్ణునిఁ బిల్చుచుండు నినుఁబట్టి కొట్టింతు నేసని వచియింప నుత్తచే యని చెప్పి యూరకుండు పబ్బితోలు మొండితనమ్ము పల్లదనముఁ జూపుచున్న పహ్లాదునిఁ జూచి తల్లి మొగము చిట్టించుకోన లేదు మొదటి కాన్పు గానఁ గనుబొమ్మ ముకి నైవ్వ గడఁగ లేదు, ఎన్ని పేరు లుండ వీశున శాతం డే పేరఁ బిలుచుచున్న వినకయు న్నె ? పేరులోన నేమి పెన్నిధి కలదలచుఁ దీట్టఁబోక సమ్మతించెఁ దల్లి, నారదుఁ డిది యంతయుఁ గ న్నారఁగ లకించి మోద మందుచు నుం డెన్ దారుణముగఁ బెయింటను జోరును దాల్పినోడఁ బో పొమ్మనుచున్, ఈగతి నే దేంగ్లేగన్ వాగీశు సనుగహంబు వలన వరంబుల్ దాఁ గొని హీరణ్యకశివుఁడు దూగాడుచు నడిచిపాటుతోఁ జోరి నగరున్,