పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/279

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

మా | పు రా అ ము ద్రవిడ రాజన్యు రత్న సంస్థగిత మైన పైఁడిగద్దెపైఁ గూర్చుండు వాఁడు నేఁడు కాడులో మునిపల్లెలో గావునంచు. నేడూ నాలించువా రొక్కరేని "లేరు. అని యిట్లు చించుచు, నింటి మేలునకు ( మొక్కు లీడుచుఁ, దలఁపులు నలుదెసలకుం జేదరిపోవఁ జేయునది 'లేక యా సపడుచు, నీండుచూలాలితసంబున దిగులుపడుచు, నాయంకర్వత్ని కన్ను మూత పెట్టుచుండ మహతి (గొని నారద వూనివరుఁడు తరుణ మరుదెంచెననీ చెప్పి తాగి తారీ నాల్గుదిక్కులు పరికించి నవ్వుకొనుచు నిట్లు హృదయమ్ములో నిశ్చయించుకొని, ఆభిజాత్యము గల్గినయట్టి మాన వతికి నొకమారు తల కెక్క మతపుఁబిచ్చి యొ పనియైనఁ జొనరించు నీశునావ మానవుని వల్లఁగా డామె మనసు ఒప్ప, కాన నే యుపాయమును గైకొని యైనను మంచిమాట 'లే వో ! వినిపించి మావలకు నొప్పుగ నా మేనుప్రిప్పుచొప్పు, లే దో వీడిపోవు మాపనులు తప్పదు గావున నీ మో చేతనే హావడిఁగూరు డావిడుల కంచును నారదమాని యంతటన్.