పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీ యా శ్వా న ము తలఁచికొనుచు మనస్సులోఁ గలఁతపడుచుఁ గాల వైపరీత్యమున కక్కజము పడుచు దిక్కుమాలిన దైవంబు తెచ్చి పె నిట్టయిక్కట్టు లౌర ! యేమి తగవు ? - శాలునీచిన యూరు కారూరు పురిటిల్లు పాజుటకుటీర పాకపఁచ పురుడు పోయు తల్లి మునిపల్లెలోఁ బుట్టి యేమి తెలియనట్టి యెడ్లైక తై.. ఉగ్గుఁ జాలు సోసి యుండరా నాయన్న ! యేడ్వఁబోకు మంచు నేడు పుడిపి పూలతోట్టిఁ బెట్టి బోరుజాడించుట యడవిపల్లెఁ బుట్టి నట్టి పడుచు. జోజో యటంచును జోలపాటలు పాడి పొదిగిళ్ళలో బిడ్డఁ బోదిగి పెట్టి వినరాని పాటలు వినిపింప విననయ్యె దిక్కుమాలిన నాకుఁ దెరువు లేదు తుల లేని బంగారు తూగుటుయ్యాలలో ముందూఁగవలసిన ముద్దుబిడ్డ కడిమి చేట్టులకిందఁ గడిమితోఁ గజ్జన తీగటుయ్యాలలో నూఁగవల సె 5