పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీ యా శ్వా నే ము పున్న మ రేయి దరాశ్రమము పొంతను మెల్లఁగ పన్న గాలి పే రెన్నిన సన్న జాజిపొదరిండ్లపయి బ! వీచుచుండఁగా గన్నరసాని యెఱుఁగొని కి న్నే ర పల్కఁగ సన్ని గొంతుతో విన్న నువొప్పఁ బాట వినిపింపఁ దొడంగె మనోహరంబుగో. పతియెడఁ బాటుచేఁ గలుగు బాగ నిరోధి గృహస్రనాస దు సతి కలిగింప నేమి యజుఁగంగని చిత్తముతో నా పతి వత వీనుచుండే నారదుని పాటల నేమరి మెల్ల మెల్లగా మతి చెడిపోయే నొక్క-గతి మ్రాన్పడిపోవఁగ ఉచ్చపాటుతో. ఇదే! మంచిపాట పాడుదు సంచుఁ జెప్పి యు కురీమంతంబు నాలసించు ఇదే! గోప్పకథయంచు సింపుగా సొంపుగా వైష్ణనగాథలన్ వరుసఁ బెట్టు ఇదే ! మేలుసుద్ది చెప్పెదనంచు మురువుతో నార్య రాజచరిత మట్ట పాడు ఇదే ! లెస్స బుద్ది పల్కెద నందుఁ బ్రోవడ్డ | భావిడాచారముల్ తడవుచుండు కన్ను మూఁతలు పడుచున్న కాంత యపుడు వినెనో! విన లేదో! రవ్వంత వీని నెల్ల నారదుఁడుమాత్ర మపై చిన్న గవుతోడఁ జిలఁగీ పాడుచుండెను గొంతు చిరుగునట్లు,