పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావణుఁడు

  • మహాకవి - రావణ భుజంగ ప్రయాతములు, పంచ

చామరములను పేరుతోఁ గొన్ని శ్లోకము లింకను ఆచార ములో నున్నవి. శివదర్శనశాలమున వీర శైవు లీ భుజంగ ప్రయాతపంచచామరములతోడనే భుజంగ భూషణునికిఁ జమ రములు వేయుదురు.


.........................................................

భాతృప్రియుఁడు రాజద్రోహియైన విభీషణుడు, రాజ్యతృష్ణ చే జాలివిరోధియైన రాముని పాదపద్మములను బట్టి

  • రావణుకృత శివతాండవ స్తోత్రమ్.

జటాకటాహసంభ్రమ భ్రమన్ని లింప నిర్బరీ విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్టపాదకీ కిశోరచంద్రశేఖరేరతిః ప్రతిక్షణంమము || ధరాధరేంద్రనందినీవి లాగుబంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాసమానమే కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధ రాపది క్వచిచ్ఛిదంబరే మనోవినోద మేకువస్తుని ! జటాభుజంగ పింగల స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూము ఫే మదాంధ సింధుర స్ఫురత్త్వగుత్తరీయ మేదురే చుసోలినోద మద్భుతంబిభర్తు భూతభర్తరి || సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర ప్రసూనధూలిధోరణీ విధూసరాంఘైపీఠభూః భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటకు ఆయై చిరాయజయతాం చకోరబంధు శేఖరః | 3 Y (5) 33