పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/253

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

రావణుడు ల వేద పేత బ్రహ్మజ్ఞాని, మహాభక్తుఁడు, మహావీరుఁడు, నుందరాకారుఁడు, అతుల రాజనీతిజ్ఞుఁడు, మహాకవి, భాతృ పియుఁడు, జూత్యుద్ధారకుఁడు, వివేకి, తెలుగు వైయా శరణుఁడు, 4 0 వేదవేత్తశంబుక వధ పీఠికలోఁ జర్చీంచియుంటిమి. రావణ భట్టీయ మిందులకు నిదర్శనము.. బహ్మజ్ఞాని_రావణవధచే రాముని బహ్మహత్యా పొతకము పీడించుటయే నిదర్శనము. మహాభక్తుఁడునోవకోటి శివాలయార్చకుఁడని లోక మెఱుంగును, శిరంబు నుపాయనంబుగా శంకరుని కర్పించిన భక్తుఁడు. మహావీరుఁడు. ఇందులకు రామాయణము సా. నూజెండ్లు దాటినవాఁడయ్యు, నేడహోరాతములం విరో మము లేకుండ, యావనగర్వితుఁడైన రామునితో మహా యుద్ధముఁ గావించెను." నుందరాకారుడు. రామాయణములోని హనుమ ద్వచనముసా.. * రాజనీతిజ్ఞుఁడు యుద్ధకాండములో వాల్మీకివని యీయన రాజనీతిని గూర్చి చెప్పిన పలు లే సా,.