పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కక్షన్సులు , రాక్షసులు


లీదేశమునకు వచ్చినప్పు - నేఁడు తిరిగి యరబ్బులు పూర్వస్థానమునుం జేరిరి. ఇట్టిస్థితియే లంకా రాజ్యమున సంభవించినది యని తలంతుము. ఇతర జాతులు కోయలను, రక్కసులనియు, రాకాసులనియుఁ బిల్చుచుండవచ్చును. ఆర్యులీదేశమునకు వచ్చినప్పుడీ పేరులు చెవులం బడినంత యా శబ్దములను సంస్కృతీక రించి, రజోకాకుసులుగాఁ జేసిరి. ఇండనుక సేవ్వరు విమర్శక దృష్టితో నుపల కింపక, తత్కారణమునఁ బ్రాముఖ్యత నీయకయున్న కాకాసురవధ రామాయణ యుద్ధమునకు మూలబీజము కాక పోయినను, మిగుల దోహదముఁ జేసెనని వచింప గడుంగడు విస్మితి జనింపకపోదు. ఆర్యులకు గోవు లెంత పూజనీయము లగునో, కోయలకునన నేల ద్రావిడులకు వాయసములంత పూజనీయములుగాఁ బరిగణింప బడుచుండెను. ద్రావిడ లోకంబునందు నేఁటికిని సం త్యేష్టి యందుఁ బితరులు హాయస రూపంబున నుందురను మూఢవిశ్వాసముతోఁ బిండ ప్రదా నముఁ బొసరించుచుందురు. శ్రీరాముఁ డీసంగతి మూల ముట్టుగ నెఱింగియే, హిందువులతో బోరాటమునకు మహమ్మదీయులు గోవధఁ జేయునట్టు, ద్రావిడులతో గల హింపనెంచి, కారమునుజంపి రావిడ క్రోధాగ్నిని రగులు కోల్పెను.. శారీనిజంపిన రాముఁడు కాకాసురుని జం పెననియు, నది సీత స్తనచేలాంచలమును దొలఁగించి, చంచూపుటముతో బౌలింక్లఁ బొడి చెననియుఁ గట్టుకథ గల్పించి వాల్మీకి యార్య ప్రపంచమునందుఁ గీ ర్తిగాంచెను.

31