పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్షన్సులు , రాక్షసులు


పదికంఠము లున్న వానికి, నిరువది చేతులను గవు లేని సృష్టించం గూడదు ? సృష్టించుట సహజమేయని మే మభిప్రాయపడు చుంటిమి. . కోయలు రాక్షసులేనా?

రషో రాక్షసశబ్దములకు సాద్య ప్రకృతులై రక్కసి రాకాసి శబ్దములకును, రామాయణములో చెప్పఁబడిన, రాషణపక యోధుల పేరులకుఁ జాలవజుకు సనఁగా రావణ, దశాస్య, దశగ్రీవ, శూర్పణఖ ప్రభృతినామములకును, సరి యైన యర్థములు కోయభాషలోఁ గన్పట్టుచున్నవి. కోయలు యుద్ధమునకుఁ బోవునపుడు శాత్రవభయంకరముగాఁ బొడ గట్టుటకునై కృత్రిమ వికృతముఖాచ్ఛాదనములు ధరించు నాచారము కలదు. రామాయణములో నరితములయిన రాక్షస వికారరూపములకు నిదియే కారణము. రావణుఁడు కోయవారలను గ్రమశిక్షి, తులనుగాఁ జేసి, ధర్మమార్గముఁ ద్రోక్కించి యుచ్ఛస్థానమునకుఁ దీసికొనివచ్చెను. ఈ యుచ్ఛ దశ (వేళ్లుపాటి నిలుపఁదొక్కుకొనుటకుఁ జర కాలము వీలు చిక్క లేదు. రావణవధముతోఁ డజాతీపతనము తటస్థించినది, కుక్షింభరుఁ డైన విభీషణున కిది పట్ట లేదు; కాన నాగరిక ప్రపంచమునఁ గోయలు పూర్వస్థానమునకుఁ బోయిరి. అరే బియా: దేశమునందు మహమ్మదు జన్మించి, దేశ ద్రిమ్మరులుగ నున్న యరబ్బులను మిగుల నుచ్ఛస్థానమునకుం గొంపోయెను. ణ 30