పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

రశీస్సులు. రాక్షసులు కార్తములో నుపయోగింపఁబడుచుండును. ఈ దశగ్రీవ శబ్దము దశగ్రీవమైనది; పది మెడల యర్థమును గడించినది. ద శా స్యు ( డు . పది మొగములు కలవాఁడని యర్హము. కోయభాషలో, దస + ఆసి; దస అనగా బాధ; అసి పుంలింగద్యోతకము; బాధను చేయువాఁడని తేలుచున్నది. దస + అసి - దసాసి, దశాసి = దన్యః = దశాస్యుఁడు. రక్షస్సులు - రాక్షసులు. సంస్కృతభాషయందు, వీనికి సరిపడు నర్థములు లేవు. అందుచే వేవ్వేరు సైఘంటికలు వెవ్వేరర్థములను జెప్పు చున్నారు, కోయభాష తెలుఁగు కన్నడము రాకు రకు ) రాక గందరగోళముచేయుట. { గిల్లుట. బోధించుట, రాక్ + అసీ = రాకాసి; రకe + అట = రక్కసి. ఈ రెండుశబ్దములను సంస్కృతముగా మార్చి రాకు సులుగాను గతుస్సులుగోను జేసిరి.. రావణునకుఁ బదీకంఠములు గాని, పది మొగంబులు గాని యెట్లు వచ్చినో, పై శబ్దార్థములను బట్టి స్పష్టముగా బోధపడఁగలదని యూహించుచుంటిమి. పదీ మొగములు, 29: