పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/244

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

ఈ ముఁ డు నీదర్శనములు చూపవచ్చును. ఇఁక రామాయణ కథానాయ కులం గూర్చి కొంత చర్చింతము. రాముఁ డు పితృవాక్య పరిపాలకుండనియు, నేకపత్నీ వ్రతుండనియుఁ బూరుగా లున్గడించిరి. రావణుండు లోకకంటకుండనియు, నాతని జం పెఁ గావున నవ తారపురుషుడనియుఁ గొనియాడిరి. పితృవాక్యపరిపాలకుండేనా ? కృతజ్ఞతాపూర్వకంబుగా నీచ్చిన వరద్వయంబున నేశాంగియై * రోముఁడు పదునాలుగేండ్లు వనవానంబుఁ జేయుట, భరతుండు పట్టాభిషీ, కుండగుట యభిలషించి కైక దశరథుని యర్థించెను. దశరధుండును. పిడుగడచిన బ్ల యగును, గాదని చెప్పకుండఁ జింతావేగమున నొడలు తెలి యక నోటికొలంది కై కను దిట్టి, తిట్టి విసంజ్ఞుఁడై పడిపో రెను. రాముఁడు చనుదెంచి సర్వంబును గైకేయి ముఖం బున నెతంగి వనవాసంబునకుఁ బయనమయ్యెను. అనుయాయి యయిన లక్ష్మణుండు రాకమానసని చెప్ప, అర్ధాంగియయిన సీత తన్నుఁ గొనిపోవఁగంటి నీటితో బతిమాల, శ్రీరాముడు వెంటనే యిరువురితోడను బయనించెను. దశరథుండు శ్రీరా మునకు నేమియుం జెప్ప లేదు. కైక యొకనినే యడవికిఁ బోమ్మని యె. ఇరువురితోఁ గలసి శ్రీరాముఁ డడవికి: |