పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వా సము


మనమిప్పు డొనరించు మారణకర్మంబు
విన్న వా కొడలి పై , భీతిఁ దొరఁగి
దగదీరఁ గ్రోన్నెత్రుఁ దెగఁద్రావు కత్తుల
వేటులాడ రె మన చేటుమూడ



వారు సామాన్యులా ? వీరభటులుగారె ?
మన 'మె రుంగమే వారి సంహసనశక్తి
మంత్రతంత్రంబులను బిల్కు మార్పవలయుఁ
గాని వేణుమార్గము కొఱగా దటన్న,



ఆగుసగు సనుచు వసిష్ఠుఁడు
సగజం బరిసిపుచ్చవలయు బహుతంత్రములన్
బిగిగలుగు రాజనీతిని
నెగటించు మణికొండు కార్యవిధిచే సనుచున్ !


నూతన వైఖరిణ మిగుల నూతనధర్మము లుగ్గడింపఁగా
నాతు బ్రాహ్మణోత్తముల నందరింకిం బిలిపించి చెప్పఁగా
నాతత శేముషీ. విభన మచ్చుపడస్ దల జూచి వారలున్
గై తవబుద్ధి మాటుపడఁ గాఁ దెగ వ్రాసిరి ధర్మసూత్రముల్


సల్లని ద్రావిడ చర్మము
తెల్లు తమమేను సోఁకఁ 'దేగమాయునటం
చుల్లఱములాడి ద్రావిడ
వల్లభులనుగూడఁ దాఁకవలదని రార్యుల్ ,


65