పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వీ తీ యా శ్వా న ము.


పన్నీటి యేటమీఁదను
బ్రస్నని యొక్న దొన్నె పైభాగమునన్
గన్నులు మూయని కన్నియ .
కన్నుండవమూయు కోశానిం గంటిన్.


పారిజాత సంతాన పుష్పముల నేరి
తెచ్చి మేలి గేదఁగులతోఁ దెప్పఁగట్టి
పజ్ఞబారుడు గొజ్జంగి వాక విడిచి
తెప్పమీఁద సచ్చర లేమ తేలిపోయె


జాతరభావ మేమియును గన్పడనీక యధేప్సితంబుగాఁ
గేతకి కుంజపుంజముల కేవల నావల సంచరింపుచున్
జేతులు చేతులుం గలిపి చిక్కురు బొక్కురుగాఁగ స్త్రీలతోఁ
జాతరలాడుచున్న మగ వారలఁ గాంచితి నాటకతోఁటలో,



కామశాస్త్ర నిష్ణాతల గబ్బితనము
కళలుజార్చెడి నోక్క పక్షంబునందె
షోడశకలానిధినిబోని ప్రోడ కౌర !
వేల్పు జవరాండ్ర పొలయల్క బేరజంబు,
వీరుల తేనెసోనలు వెల్లివిరియుచుండ
కరుల మదథారలోడికల్ గట్టుచుండ
భ్రమర కాంతలు నివ్వాళిఁ బాడుచుండ
నవ్య వైఖరిఁ బొడక నందనంబు,


41