పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురా ణ ము

కంచుకంబు దీసి కడగంగ తో గాంచి
జడువు లేక దు మికి మడుగులోన
నీఁతకొట్టుచుస్న యిగురలబోడి యెకర్తు
కన్ను సైగ జే సి 'సన్నుజూచి..


మసకలాడు నాగుల మాడ్కి మరుల బాహ్య
లోక మానదమరాచి రవలుబ్దులగుచు
గాడతర పరిష్వంగ సౌఖ్యనందలు
వేల్పు జంటల గనుగొంగి వెంపాట


బంగరు తమ్మిపూలగమిప్రన్నని తావుల జిమ్ముచుండగా
జెంగట జించు గాంగ జలనీకరముల్ మెయి వచ్చు చుండ స
ర్వాంగకముల్ వడంకగ మృగరాజనమునబలుగప్ప కొంటి భ
స్మాంగుడనై యలం మనినమంతయు బొసగ నొక్క పెట్టునన్/

త్రసరేణుపటలంబు సుమపరాగ జటిలంబయి తుషార సంచితంబగుటచే నుబ్బలి యగు త్రొవను జారిపడుదునేమో యను శంక నెమ్మదిగ నడుగు లిడుచు నూర్వసి ప్ర్వేందు ముఖి గంధర్వ వరుని చెట్టబట్టి సురపొన్నగున్న క్రిందను జని క్రీడోత్కంట నన్యోపరీరంభ సుఖాప్తిం బొందు చుండ గీర్వాణ బటుండొక్కరుండు హుటాహుటం జను దెంచి దేవతా సార్వ భౌముని యాదేశంబు దేవతాంగనకు వినిపింప గ్రీడాభంగ నంభ వోన్మాదంబున కాగణికామణి ఇట్లు గొణగికొనియె.



26