పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వీ తీ యా శ్వాస ము


సభ్ర వీధి విటంకంబు సందరుగు వి
మానములు సౌధములఁదాకి మరలు చుండు
నాపురీ సంస్థితులను గన్నారజూడ
మేఘమండలముందున్న మెలవుదోఁచు.


నే సంతట 'నెమ్మదిగా నడుగులు లెక్కించుకోనుచు ముందులకుఁ బోవంబోవ------------

నగ్నలై రాగ నిర్మగ్నులై చద లేటి
యందున జలకంబు లాడునారి
జుమ్మను తేంట్లుతో జూపంబులాడుచు |
హరిచందసము క్రింద నోరగువారి -
కోటాను క్ంగ్రొ త్త కోడెగాండ్రనుజూచి
వాలారుచూపులఁ బట్టువారి
మేలుపొరలఁగూడి మిన్నేటి యిసుక తి .
న్నెలను వెన్నెల రేల మెలఁగువhం


గంగట్టున గడిమిడి గట్టి నేల
నీరములపొంత తముంత కూరుచుండి
చిత్తరువు వ్రాయు బిత్తర చేడియలను .
నివ్వెర పడిపోయితి నిదానించి చూచి.


25