పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పు రా ణ ము

గిల్లు కొరుకుల పొత్తంబు నెల్లజదివి
యారి తేరిన యా మే "ృటలలండుదు
బడుగు బైరాగికెట్టు లీపాట్లు తెలియు?
వంగి జోహారు జేయు పీపాటు యెరుగు

మర్త్యలోకవాసుఁ డ నెడి మాటవిన్న
బులకరిం చెడి మేనితో బొలగి పోయి
యీ మె మోహంబునిధిలోననీదులాడు
ననుచుఁ బెద్దలు చెప్పెద రామె గూర్చి.


అంచుఁ గొంతవడి వితర్కించి యామె బోరి కగ్గము
గాకుండు టుచితంబని తలంచి యీగమాయాప్రాభావంబున
సదృశ్య శరీరుడనై దేవలోకంబు నా ల్గు మూలలు గాలింప
నుంకించి దశదిశలుపలకింప-----


ఎత్తైన నెత్తమ్ము లెక్కి బారలు చాచు
                 శిశిరాంశు టtబరబు చేతజిక్కు
పరికించి కనుగొన్న భారతం ఖండంబు
                   ప్రతలంబు రీతిఁ గన్పట్టచుండు
చదలంటు. మాకుల సందుగొందులనులదూరి
                  కుందును బిచ్చుక కుంటు' వేల్పు
నీలాబ్దమాలిక నిచయంబు చెల రేఁగి
                  కోట కొమ్మలఁజిక్కీ- జొనుచునుండు

24