పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురాణము


బ్రహ్మర్షి సrఘంబు బహుళ సంఖ్యాకమైన
వాదోపవాదముల్ ప్రస్తరించి
సర్వశాస్త్రంబుల జర్చించుచుండెను
నిరుపమానాతి పాంత్య గరిమ


సభికు "లెల్ల రానంద రసప్రవిష్టు
లగుచు నాలించుచుండి రేకాగ్ర వృద్ది
నంత బ్రహ్మవాదులఁజేరి యనుభినుతించి
తత్సభాస్థలిఁ గూర్చున్న తక్షణమున


దేవతలనుగూర్చీ దేవలోముఁగూర్చి
చర్చ తీవ్రముగను సొఁగఁజొచ్చె
సంయమీంద్రు లెల సంశలు గ్రస్తులై,
యురకున్నమిద దారి లేక.


వివరించిరి సంయములు ప
లువు రోగి త్రిదివమ్ము దేనలోన బనుచున్
బ్రనచించిరి తిబేతే మరి
త్రివిష్టపం బగు నటంచు దేవ మునీంద్రుల్.



హీమవత్ భూధ్రము కైలా
సమహీధ్రము నుత్తరించి చనగఁ దిబెట్ ని
క్కమ కంపట్టు ననుచు సం
యమివర్యులు కొంతమంది యని రటు మీదన్


6