పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథ మా శ్వా స ము


ఫుట్టువు చేతబోయయతిపూజ్యుఁడు బ్రాహణుఁడయ్యె గర్మమున్
బట్టి వివేకి యంత నెఱవాది యొకండిలఁగల్గఁబోవఁడీ
పట్టుల నీవు నిక్కముగ బాపడౌటకుఁ గోరు దేని నీ
కట్టిడి యేలచే సెదవు గ్రక్కునఁ బోఁగదే వానియొద్దకుస్ .
'

కౌశికమనిచంద్ర ! యపకర్షర ఘటిల్లదు నీకు మాఘ కా
దేశము విన్న ; నాతఁ డుప దేశ మొనర్చుచు ధర్మముల్ పవి .
త్రాశయుఁడౌటచేత 'వెనుకాడఁడు నమ్ముము, పక్షపాత మే
కోశమునందు లే దతని కోసము పోయిన గౌరవంబగున్.


అన విని కౌశీకుండు మరుమాటాడక వెఱచి యావతీ వత్ని రత్నంబుచే నామంత్రణంబు వడసి ధర్మవ్యాధుని గృహంబునకుఁ బోవ...



చీకులు | వేలఁగట్టుటను జీగిలి మాగిలియైన యంగడినన్
లోకులు మాంసమున్ విలువ లోపలికిం జనుదెంచి మూఁగఁ జీ
కాకును బొందకుండ నెసకమ్మున నంజుడు నమ్ముచున్న లో
కైకగుణా త్తరున్ బ్రథితుఁగన్గొని కౌశికుఁడబ్బురంబుతో,



హీంసాహు ఘోరంబగు మాంసంబగు
నమ్ము వృత్తి మానని వీనిన్ సం
సేవించిన నేగతి
నంసారవిముక్తిఁబొంద సాధ్యంబగునో !


107