50
ప్రథమాశ్వాసము
| బాంచరాత్రంబు సమంత్రంబుగా నుపదేశించె నతం డౌరసుం డను వైవస్వత మనువున కొసఁగె, నాఘనుండు తనతనయుం డగునిక్ష్వాకున కెఱింగించె, నాభూభుజుండు చతుర్భుజునిఁ దపోవిశేషంబున మెచ్చించి కమలభవ | 219 |
ఆశ్వాసాంతము
శా. | బంధుప్రాంగణ కల్పపాదప! ధనుఃపాండిత్య కౌంతేయ! ద | 220 |
క. | పన్నగశయనవర ప్రతి | 221 |
మాలిని. | నమ దవనవిలోలా! నవ్యశృంగారజాలా! | 222 |
గద్యము.
ఇది
శ్రీ మద్భ్రమరాంబా
వరప్రసాద లబ్ధ సిద్ధసారస్వత
విలాసగౌరవ, గౌరనామాత్యపుత్ర
సుధీవిధేయ భైరవనామధేయ
ప్రణీతంబైన శ్రీరంగమహత్వం
బను పురాణకథయందుఁ
బ్రథమాశ్వాసము.