పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

183

25వ అధ్యాయము.

"ఏమీ! నేను స్వామి నామోచ్ఛారణ చేసియుకూడ యింకను నేను పాపినా? నేను దేవినిబిడ్డను! వానిసర్వస్వమునకు హక్కుగల వారసుడను నేను!":- వాని తీవ్రవాదన లిటులుండును.