| క. |
ఆపురహరునకు వలపల
డాపల శాశ్వతము లై బెడగడరంగా
దీపింపంగ వేంగినకుల
దీపకుండై రెం డఖండదీపము లిచ్చెన్.
| 3
|
| క. |
ఈగిరిశుదక్షిణోత్తర
భాగముల నహర్నిశములుం బాయక వెలుంగును
శ్రీగుణమణభూషణ ...
రాగముతోం (గో)రి ధవ ...
| 4
|
5
ఇది కృష్ణామండలము దీవితాలూకా గంటసాలలో జలధీశ్వరస్వామియాలయములో నొకపాలఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 848 of 1917.)
| చ. |
... ... దింపంగా శకసమంబులు దర్క్కరసాంబరేందుస
మ్మితముగ నుత్తరాయణనిమిత్తమున(౦) దతిభక్తిం బార్వ్వతీ
హితునకు ఘంట్టశాలజల(ధీశ్వ)రదేవర కాదిమూర్త్తి కా
నతసురచక్రవర్త్తికి మనఃప్రభవారికిం జంద్రమౌళికిన్.
| 1
|
| చ. |
ధనద(కులాబ్ది)వర్ద్ధనసుధాకరుం డెట్టమసెట్టికి ...
వనజాయతాక్షి[1] యనంగా[2] దగు(పమ) ... సుపుత్రుండై
తనకును దల్లిదండ్రుల(కుధర్మ్ము)వుగాం బెనుంగొండశాసనుం
........ ... కొమ్మనగుణాఢ్య... ... డిత్రయిన్.
| 2
|
| క. |
ఆపురహరునకు (వల)పల
డాపల శాశ్వతము లై బెడంగడరంగ్గా
|
|
- ↑ "వనజదళాయతాక్షి" అని యుండవలెను.
- ↑ ఇచట వకారగకారములకు మైత్రి కల్పింపఁబడినది, దీని సాధుత్వము చింత్యము.