శ్రీమత్పం దేవతాయైనమః,
శతావధాన సారము ,
తిరుపతి వేంకటీ యము,
,
(ఉత్త రార్థము.)
విలంబీ|| సం! ఆశ్వయుజమాసములో కిర్లంపూడిజమీందారు శ్రీయినుగంటి చిన్నారావు గారు చేయించిన యష్టావధానములోఁ గొన్ని పద్యముల
రత్యంత మునందు స్త్రీ లనూర్పు
అ! వె! కను వింతలై కళలనువర్షించు, మేన మిగులఁ క్రొత్త మేల్మిదోచు నూర్పు లినుమడించు సుష్ఠత గన్పట్టు సంగనలకు నిధువనాంతమందు2
సమస్య , గణచతుర్థి నాఁడు ఫణిచతుర్థి
.
ఆ! వె! "ఎన్ని దినములాయె నిట సన్ను డించి నీ నరిగి" యనినఁ బత్నికనియె భర్త నేఁటి కెన్నఁగఁ బది నెల లాయెఁ గా నేడు గణచతుర్థి, నాడు ఫణిచతుర్థి3
ప్రకృత ప్రభువు
సీ|| ఏ వేళఁ జూచినఁ బ్రావీణ్య మలరారుకవులతోఁ గాలము గడపు వాఁడు ఎపుడు చూచినను నిం పెసలారుమందస్మి తంబు వక్రంబునఁ దనరు నాడు ! దారిఁ బాధ నెంతయును జిక్కెడివారి పై గరుణాదృష్టి నఱపు వాఁడు | ఎన్ని సార్ల డిగిన నిచ్చుటయేకాని లేదుపొమ్మనుమాటలేనివాఁడు;