పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

కిర్లంపూడి

తే|| గీl| 'మేలు మేలనఁ బ్రజలను నేలువాఁడు
చిన్న భూపాలరాయండు శ్రీవిశాలు
డనుచు జను లెల్ల ను తియింతు రనుదినంబు
సమ్మ హా రాజు రక్షింపు మఖిలజనని,4

ఉపరతి


మ|| చెమటల్ చిమ్మగ నూరువుల్ నిగుడఁగక్ జిన్నారి పొన్నారి స్వే"
కమరణ జక్క నిగుబ్బదోయిపయి మేల్కాంతుల్ పిసాళి ప నా'
రమణీకత్న ము దాఁ బెనంగి సుఖ వార్భంగము గన్పట్ట సి
గుమెయి న్నాథునియక్కు జే గెమదిఁ గొంగు లౌఖ్యము గమ్ముగ5

మంచిగందపు చెట్టు -


చ: మలయనగమునందుఁ దగుమన్కి ని జన్మము నం ది. చుట్టుకునుం
జెలఁగెడి చెట్లకున్ మిగులఁ జేన ఘటించుచు మెప్పునీకు నే
వడువున సంభవించె ఫణివర్గముతోడను జెల్మి, మేటి దా
తల కతిలుఖసంగతివిధమ్మునఁ జందనవృక్ష రాజమా,6

సభజరగిన తారీఖు .


సీ|| లలితమై యొప్పువిలంబీవత్సర ముస నాశ్వయుజమున నలచశుర్ద
శ్రీశుక్ర వారాన శ్రీకరంబగునట్టి యింద్రమహలునందు సింద్రు బోలు
నినుగంటివంశ పావనుఁడు శ్రీచిన్నా వనీశుండు మిత్రు గణేశ రావు.
గలసి వెన్నెలలోనఁ గడుమోదమునఁ గూరుచుండి యాదరరీతి మెండుకొనఁగ,
తే! గీ|| నరసతిరుపతి వెంక టేశ్వరుల చేత
వి:గుల శృంగార రసమున మేల్మిగాంచి
యనుపమానము లనఁదగునట్టి మంచి
పద్యములు చెప్పఁజే సె సంపత్కర ముగ.7

వికారీ.సం|| చై త్రమాసము లో పెద్దాపురము తాలూకా వీర వర గ్రామము లోనియష్టా వధానములోని కొన్ని పద్యములు,