పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

శతావధాన సారము, పూర్వార్థము

ఆంజనేయునిచర్య, వీరరసము.


శా|| అక్షుం జంపి తదీయవతు మునఁ బ్రోద్యత్కో ధవిస్తారసం
రూడి ప్రభ మెప్పి యెంతయును బోరుం గోరి పైవచ్చునా
రక్ష స్పైన్య ము నెల్ల మాపి తను వీరవ్రాత ముల్ మెచ్చ బల్
డక్షుం దశకంధ రాత్మ జునిమ్రోలన్ని ల్చె గీశేశుఁడున్1

శరత్కాలచంద్రిక లో నౌకావిహారము- వసంతతిల కావృత్తం


నౌకాంగతస్య మనుజస్య శరత్క్ష పాయాం
గాఢాంథకారయుజ వేగ వతీ ప్రవాహే
బింబీ భవద్విమల సద్గణపంక్తి 'రాసీ
ద్దృష్టస్తు వజ్రశకలస్య సమానకాంతిః.2

గద్యం

ఇదిశీ కింక కవీంద్రఘటాసంచానన విద్వత్కవి బాలక లానిధి బాల సరస్వతీ శతావధాని తిగుపతి. వేంక టేశ్వర కృతం బగుశతావధానసారమునఁ బూర్వార్థము. ........................................................................................................................................ పేజి .................పంక్తి..................తప్పు....................ఒప్పు .................................................................................................................................... 1.........................5........................లబ్ర................... ల ఁబ్రా 2.........................11......................రిపెం....................రిపం 3..........................22....................డుగు.....................డుగు 12........................20....................మీర......................మీరి 13........................9......................కటా.......................కట 24........................15....................తీరు..................... తీఱు 33........................11....................కిర్తి....................... కీర్తి 36.........................25..................రాము................... రామ 40..........8వ పంక్తికి 9 వ పంక్తికి నడుమ రామాయణము అని చేర్చుకొనుడు 52........................4.............................పుండు...............వుండు 54........................4..............................రిపె..................రిప 54........................4..............................ఊరు.................ఉఱు 55........................10..........................తోవాటి...............వాటితో 61........................23...........................వల్ల...................వపల్ల 67........................19............................నిర్బం................నిర్బం ................................................................................................