పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

శత తా వ ధా న సారము, పూర్వార్థము


శ్రీరంగ నాయకుఁడు.

సీ|| కోరిన భక్తు లకోరిక లీయంగఁ గట్టెనే దేవుండు కంకణంబు ! సర్వరక్ష:
పరిష్కారమునకుఁ జేతఁ బట్టె నే దేవుండు 'బాణవితతి 1 దాక్షిణాత్యు
లయందు దయఁ జూపుకొఱకునై చొచ్చె నేదేపుండు చోళభూమి |
సరమా మనోహరాదరము చూపుటకునై సాచె నే దేవుండు చరణ యుగము,

తేట గీ||ఇనతసు త్రాము భువనప్రవితత కాముఁ
గోటిర విధాము సుజనాళికుము దసోము
రమ్యగుణధాము నసఘు నారంగధాము
మహితతరమై.నభక్తి నెమదిఁదలంతు,3

శ్రీ రాముఁడు.

తేట గీ: రవికుల గృపేంద్రకృతపుణ్య రాశి సర్వ
సుర రిపు వధూకుల గళస్థసూత్రహర్త
సకలపాపౌఘపరిహర్త జనక భర్త
సుతకు భర్త జగములకు శుభము లొసఁగు.......................8

.......................................................................................................................... బండితయుగళమై వటి లెనొక్కొ . గీ ||గాక కేవలక వులకుఁ గలదె? యిట్టి| మానిత శతా వధాన విధాన మహిమ | యనఁగఁ దిరుపతివర వేంకటాఖ్యకవుల | ప్రతిభ రహి మీ ఱె జగ్గ రాట్ప్రభుని సభను || 4 || సీ||ఎవరేమి వృత్తంబు లెన్నెన్ని కోరిన నాళుగా శ్లో కంబులపు డెచెప్పు | నెవ రెట్టిక ల్పన లెన్నెన్ని యిచ్చినఁ జయ్యన పద్యముల్ చదివి వైన నెవ రేమివర్ణన లెలమీతోఁగోరిన నిమిషమాత్రమున వర్ణించిపలుక | నేవ రేసమస్యల నింపుగా నొసగిన నంతలో నవియెల్ల నలరఁ గూర్ప|| గీ॥ వీరిలో నొక్కరొక్కరె విమల ధీరు 1 లిర్వురును గూడియున్నచో నెన్నఁదరమే | సరసతి రుపతి వేంక పేశ్వరుల మహి మ, I రావుకులదీప? జగ్గ రాయభూప||5||చ|| తిరుపతి వేంక టేశ్వర సుధీద్వయి వేంకట జగ్గరాయ భూ | వరుని సభాంతరాళమున భవ్యతర ప్రతి భావి శేష వి | సుధ రిత శతావధానమును బూని యొనర్చుతిన్ దదీయ భా | స్వరతన శక్తియుక్తులను , బన్నగనాయకుఁ డెన్నఁగావ లెన్||6|| శా|| ఆర్యుల్ 'మెచ్చ శతావధానకృత పద్యా క్యాప్త సౌరభ్య సం|ధార్యంబై శత పత్రరమ్య ముగుచున్ 'దాఁ జెల్వునన్ మీఱి యా|