పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంకటగిరి

37


(ఆంజనేయస్త నము) సీ॥ కాస్య నాటక ముఖోదంథముల్ చదువని వాని కబ్బినమంచి ప్రతిభ యేల? | చతుర భామామణీ సాంగత్య మబ్బని వాని దౌ నవ్యయాననమ దేల? | అష్టశతావధానాదిసత్క్రియ చేయఁనగ నియా కవిక విత్వం బదేల? | త్యాగభోగాభాగ్యము నందఁగా లేనిధనికుని దై న యాధన మ దేలః || తే|| గీ॥ నీపదధ్యానసంసక్తి నెగడ నట్టి | నానిజ న్మంబదేల! సౌభాగ్య మేల? | యహహ! సీతాతదీయపత్యంఘ్రియుగళ | కంజసంవక్త హృదయ? యోళ్లెట్లు సల్పినా వు! | యొక కాల్వ దాఁటు టెంతో కష్టమా సముద్రము నెట్టు లనలీల దాఁటినా వె! | యొక రాయి మోయు టెంతో కష్టమౌఁ బర్వతముల నేరీతిఁ దాల్చినా వె? | యొక చె ట్టుగూల్చు టెంతోకష్టమౌఁ జెట్లగుంపు లేఱీతిఁగాఁ గూల్చినావు || తే! గీ! నీ మహత్త్వంబు సెన్నఁగ నేమహాక | విశ్వరులు చాల రనిన నే నేంత వాడ, సహహ! 27 | సీ॥! ఒక చోటనిలువనియుష్టాంశుసన్ని ధిఁ జదు వునేఱీతి గాఁ జదివినావు | జపతపముల నేని సాధింపఁగా లేనిరామున త్కృప నెట్టులోమినావు| మాయకాండ్రకు నెల్ల మగఁడై నరాల నేమిని జంపి యేరీతి మించినావు! | నవరత్న కలితసౌధవరప్రదీప్త లంకాపట్టణం బెట్లు కాల్చినావు 2 || తే! గీI అన్ని యును జూడ మాకసాధ్యములు గాని| నీకు నివి యన్ని యును. మంచినీళ్లు గా వె! యహహ!) 28|! వ! దేవళము సం జెలు వారు గావిత్రీతీర్థమును గాయత్రీతీర్థమును సరస్వతీతీర్థమును శం ఖతీర్థమును శివతీర్థమును సర్వతీర్థమును సాధ్యామృతతీర్థమును మాధన పుష్కరిణియు బ్రహ్మత్యా విమోచనతీర్థమును సూర్యపుష్కరిణియు గం గాతీరమును యము నాతీర్థమును గయాతీర్థమ్మును గపిలతీర్థమును నాజ నుతీర్థములఁ దానమా.డి|| 29 I తే! గీ|| గంధమాదన పర్వతశ్రమము గాంచె | యచటఁ జెలువారుజాంబవదంగ దాఖ్య | పంచపాండవహనుమ ద్వరించితీర్థ | ములనుస్నానము గావించి భూపుఁ డంత! 30! తే!! గీ! ఉభయసాగరసంగముం బభినుతించి | సేతు సందర్శనంబును జేసి పిదపఁ | రాజు జటాయురగస్త్యతీర్థ | ఋణవిమోచసతీర్థముల్ ప్రీతి మీరజ! 31|| వ సిమ్మట నేకాంతరామేశ్వరుంజూచి తదీయాలయమ్మున