పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

శ తా వ ధా న సారము, పూ ర్వార్థము



నాదరంబుతోఁ గొనియాడి: శ్రీదేవి భూదేవిఁ జిత్త గించి !జానకీ రాముల సద్భక్తి గొనియాడి వాసు దేవస్వామి వాసీ దలఁచి | పొలాశ తీర్థము వకుళ తీర్థమును నశ్వతీర్థం గస్త్యాఖ్య బిల్వ||తే.గీ| తీర్థముల హేమవున్నాగ తీర్ధములను, జంపకాభిఖ్యతీర్థమ్ము జంబుతీర్థమ్ము మనఁగఁ జెలు వామతీర్థములం దు భక్తి | మీఱఁ గ్రుంకిడె యాచభూమీనగుండు|| 12|| వ! అనంతర ముసఁదిరుచినాపల్లికిం జని మాతృభూ తేశ్వర సుగంధికుంతలాం బలకు నమస్కరించి యచ్చోటు విడిచి మనిగండమున కరిగికోవెలపట్టు దాటి కొట్టాం గుట్టు - నతిక్రమించి మేలూరు దరియంజని మధురాక్షేత్రమున కరిగి* 22|| సీ: సుంద రేశ్వర దేవు సొంపుమీజుఁగ మొక్కి మీనాక్షి కంజలిఁ బూని పిదప | వై హాయసాప గా వ్యవర్ణ తీర్థ ములందుఁ దనివిదీఱని భక్తి , దానమాడి ! తరువాత ముత్తు రెందల సత్రమును దాఁటి పరమగు డిని మత పరమునందుఁ | బోహలూర్, సత్రము -నీహతో, బొడఁగాం. చియుత్త రకోశమ్ము ,బత్తి జొచ్చి||! తే!|గీ||మంగళేశ్వరుఁ బొడఁగాంచి మంగళాంబ, కలఘుభక్తిని నతి చేసి.. యమిత పుణ్య ! దంబగుచు వన్నే "కెక్కి-నదర్భశయన, దర్శనము చేసె నాతం డడ భ్రభక్తి ||23||వ|| మఱి యు నచ్చట. సీ:: శ్రీజగన్నాథాంఘి రాజీవములు మొక్కి కమలాసని కి మంచి కాన్క లిచ్చి ! చివురుకృత్తాభిఖ్య శ్రీ దేవి. సేవించి. కోదండ రాముని గోర్కి మొక్కి- | దబ్బపాంపు ననున్న దశరధాత్మజుఁ జూచి సం తానవృక్షే శు సన్నుతించి| రంగత్తరంగాళింగాయితం బగు దక్షిణ ధోఁ డయఁ. జేరి| తే! గీ॥ పిదపఁ బుదుమంటపమునకు వేగ నేగి, తమలపాకులసత్రం బు దాఁటి నౌక |నెక్కి యాదాక్షీ పాబలుచక్కని డీగి, చనియె రామే శ్వరంబు. రాజన్యమౌళి||24||వ|| .అచ్చట. సీ:: రామలింగేశ్వరస్వామినిఁ గొనియాడి పర్వతవర్థని భక్తి దలఁచి | విశ్వేశ్వరస్వామి వేడ్కతో భ జియించి యావిశాలాక్షీయ దేవిఁ గొలిచి | కాల భైరవదేవుకాళ్లకు . మొక్కి, సేతు మాధవుపాద సేవ చేసి | శ్రీరాముచంద్రుపాదారవిం దమ్ముత డెందములోఁ దగఁబోదు పరరచి | యాంజనేయునిఁ గొనియా డి యమిలే భక్తి, నితర్ దేవతలకుఁ జాలసతు లొనర్చి | సాగరమున కెం తయుఁ జాగి మొక్కి | మహితుఁడై నట్టి రాజశ్యమౌళి మఱియు|| 25||